ఫుడ్ ఫ్రీగా ఇవ్వలేదని పోలీసు దాడి (వీడియో)

195739చూసినవారు
యూపీలోని సంభాల్‌లో జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కొందరు పోలీసులు స్థానికంగా ఉన్న దాబాకు వెళ్లారు. అక్కడ తమకు ఉచితంగా ఆహారం ఇవ్వాలని దాబా నిర్వాహకుడిని కోరారు. దీనికి దాబా నిర్వాహకుడు నిరాకరించాడు. దీంతో ఆ వ్యక్తిపై ఓ పోలీసు దాడి చేశాడు. కింద పడేసి కొట్టాడు. అంతేకాకుండా కాలితో తన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్