మహిళపై పోలీస్ దౌర్జన్యం (వీడియో)

311504చూసినవారు
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఓ నల్ల జాతీయురాలిని పోలీస్ నడిరోడ్డుపై కాలితో అదుముతూ పెప్పర్ స్ప్రే చల్లి చితక్కొట్టాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. ఓ చోరీ కేసుకు సంబంధించి మహిళ, ఓ వ్యక్తి నిందితురాలిగా ఉన్నారు. వీరిరువురూ రోడ్డుపై కనిపించగా, మొదట ఆ వ్యక్తిని పట్టుకుని సంకెళ్లు వేశారు. ఈ దృశ్యాలను మహిళ వీడియో తీస్తుండగా సదరు పోలీస్ ఆమెపై దౌర్జన్యం చేశాడు. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్