వీధి వ్యాపారి కష్టాన్ని దోచుకుంటున్న పోలీస్ (వీడియో)

82చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని బులంద్‌షహర్ లో పోలీసులు లంచాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ పోలీస్ అధికారి దొంగ చాటుగా వీధి వ్యాపారి దగ్గర లంచం తీసుకుంటూ కెమెరా కళ్ళకు చిక్కాడు. ఆ పోలీసు నెలకు రూ.2000 లంచం తీసుకుంటున్నాడని వీధి వ్యాపారి ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అటువంటి పోలీసులపై యూపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్