పిల్లలతో కలిసి శాసనసభను చూసే పరిస్థితి రావాలి: హోంమంత్రి (వీడియో)

55చూసినవారు
ఏపీ అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ 'వైసీపీ ప్రభుత్వ హయాంలో శాసనసభ కౌరవ సభగా మారిందని.. అసభ్య పదజాలం భరించలేక ప్రజలు శాసనసభ సమావేశాలు అంటే టీవీలు కట్టేసే పరిస్థితి ఏర్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అందరూ తమ పిల్లలతో కలిసి శాసనసభను చూసే పరిస్థితులను మనం తీసుకురావాలి అని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు పూర్వవైభవం తీసుకురావాలి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్