ఆందోళనకారులుబాంగ్లాదేశ్ ఢాకాలో ఓ షాపింగ్‌మాల్‌కు నిప్పు పెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మరోవైపు సిరాజ్గంజ్లోని ఓ పోలీస్ స్టేషన్‌కు సైతం ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో 14మంది పోలీసులు మృతి చెందారు. మొత్తం 300 మంది పోలీసులు గాయపడినట్లు పోలీసు ప్రధాన కార్యాలయం వెల్లడించింది.