తెలంగాణ పోరాట చరిత్రను రాజకీయ పార్టీలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి: BJP

69చూసినవారు
75 ఏళ్ళపాటు, తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిజాం రజాకార్ల అకృత్యాలను, తెలంగాణ స్వాతంత్ర పోరాట చరిత్రను తెలుగు రాష్ట్రాలను పాలించిన రాజకీయ పార్టీలు కప్పిపుచ్చే ప్రయత్నం చేసాయని టీబీజేపీ Xలో పేర్కొంది. ఈరోజు ప్రధాని మోదీ చొరవతో, కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా జరుపుకుంటున్నామంది. ప్రతీ గ్రామంలో వేడుకలను అధికారికంగా జరిగేలాగా బీజేపీ చర్యలు తీసుకుంటుందని తెలిపింది.

సంబంధిత పోస్ట్