నేడు పాకిస్థాన్‌లో పోలింగ్

80చూసినవారు
నేడు పాకిస్థాన్‌లో పోలింగ్
ఇవాళ పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. పాకిస్థాన్ ద్విసభ పార్లమెంటరీ వ్యవస్థను కలిగి ఉంది. దీనిలో జాతీయ అసెంబ్లీలోని పలువురు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 స్థానాలు ఉన్నాయి. వాటిలో 266 స్థానాలకు ప్రజలు ఓటు వేస్తారు. పాకిస్థాన్ ఎన్నికల్లో 5,121 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల కోసం మొత్తం 90,582 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్