వీరికి దానిమ్మ వేరీ డేంజర్

74చూసినవారు
వీరికి దానిమ్మ వేరీ డేంజర్
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో దానిమ్మ ఒకటి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చర్మ అలెర్జీ ఉన్నవారు దానిమ్మ తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. తక్కువ రక్తపోటు మందులు తీసుకునే వ్యక్తులు దానిమ్మ తింటే శరీరానికి హాని కలిగిస్తుంది. అజీర్ణ సమస్యలున్నవారు ఈ పండును తినడం వల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే హార్మోన్ల అసమతుల్యతకు గురవుతారు.

సంబంధిత పోస్ట్