దానిమ్మ ఆకులు ఆ సమస్యలకు యముడు

72చూసినవారు
దానిమ్మ ఆకులు ఆ సమస్యలకు యముడు
గజ్జి, తామర వంటి చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే.. దానిమ్మ ఆకుల పేస్ట్‌ను అప్లై చేస్తే నయమవుతుంది. అంతేకాదు శరీరం మీద ఉన్న పుండ్లు, గాయాలపై దానిమ్మ చెట్టు ఆకులను ఉపయోగిస్తే త్వరగా తగ్గిపోతాయి. చెవి, నొప్పి ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడేవారు దానిమ్మ ఆకుల నుంచి రసం తీసుకుని.. అందులో నువ్వుల నూనె లేదా ఆవ నూనె కలుపుకొని రెండు చెవుల్లో వేస్తే సరిపోతుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యకు దానిమ్మ ఆకులు యముడిలా పని చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్