’పూజా ఖేద్కర్‌కు ఆరోగ్య సమస్యలున్నాయి‘

81చూసినవారు
’పూజా ఖేద్కర్‌కు ఆరోగ్య సమస్యలున్నాయి‘
ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌‌ వ్యవహారంలో అహ్మద్‌ నగర్‌ జిల్లా ఆసుపత్రి కీలక వ్యాఖ్యలు చేసింది. పూజాకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు మహారాష్ట్ర అహ్మద్‌ నగర్‌ జిల్లా ఆసుపత్రి ధ్రువీకరణలు జారీ చేసింది. ఈ విషయాన్ని జిల్లా సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ సంజయ్‌ ఘోగ్రె ఆంగ్ల పత్రిక ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వద్ద ధ్రువీకరించారు. 51శాతం వైకల్యం ఉన్నట్లు జారీ చేసిన ధ్రువీకరణను జిల్లా కలెక్టర్‌ ఎస్‌.సలిమత్‌కు అందజేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్