బీజేపీలో చేరిన ప్రముఖ నటి (వీడియో)

62చూసినవారు
ప్రముఖ బుల్లితెర నటి రూపాలీ గంగూలీ బుధవారం బీజేపీలో చేరింది. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సమక్షంలో పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధి చెందుతోందన్నారు. ఇందులో భాగం పంచుకోవాలని తాను బీజేపీలో చేరినట్లు చెప్పారు. అనుపమ, సారాభాయ్ వర్సెస్ సారాభాయ్ వంటి షోలతో ఆమె ప్రేక్షకులకు సుపరిచితురాలు.

సంబంధిత పోస్ట్