పిల్లలకు సామాజిక స్పృహ కల్పిస్తున్న ఈ టీచర్ కు హ్యాట్సాఫ్

70చూసినవారు
విద్యార్థులకు సామాజిక బాధ్యత, మానవతా విలువలను ఓ ఉపాధ్యాయుడు చక్కగా నేర్పారు. పెద్దలు, గర్భవతులు, అంధులు, వికలాంగుల పట్ల చూపాల్సిన ప్రేమ, ఆప్యాయతను చిన్నారుల చేతే గెటప్ లు వేయించి కళ్లకు కట్టినట్లు వివరించారు. మానవతా విలువల ఔన్నత్యాన్ని తెలిపారు. సిద్దిపేట జిల్లా గుండారం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు గిరిబాబు ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్