ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత

63చూసినవారు
ప్రముఖ యూట్యూబర్ కన్నుమూత
ప్రముఖ యూట్యూబర్ అబ్రదీప్ సాహా అకా యాంగ్రీ రాంట్‌మన్ గత రాత్రి కన్నుమూశారు. అబ్రదీప్ గత నెలలో చేయించుకున్న శస్త్రచికిత్స కారణంగా వచ్చిన సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో అబ్రదీప్ మృతి పట్ల అభిమానులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్