మహిళల కోసం పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్

2587చూసినవారు
మహిళల కోసం పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్
పోస్టాఫీస్ డిపార్ట్మెంట్ మహిళల కోసం మహిళా సమ్మాన్ సర్టిఫికేట్ స్కీమ్ అనే అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద రెండేళ్ల కాలానికి 7.5 శాతం వడ్డీ చెల్లిస్తారు. రూ.2 లక్షలు పోస్టాఫీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మొదటి ఏడాది రూ.15 వేలు, రెండో ఏడాది రూ.16,125 వడ్డీ రూపంలో రాబడి వస్తుంది. ఈ పథకం కింద రెండేళ్లలో రూ.2 లక్షల పెట్టుబడి మీద రూ.31,125 వడ్డీ లభిస్తుంది.

సంబంధిత పోస్ట్