రాహుల్ చేతిలో శివుని పోస్టర్.. బీజేపీ అభ్యంతరం

52చూసినవారు
రాహుల్ చేతిలో శివుని పోస్టర్.. బీజేపీ అభ్యంతరం
అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి విమర్శలతో లోక్‌సభ సోమవారం అట్టుడుకుతోంది. లోక్‌సభలో రాహుల్ ప్రసంగిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకే తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. భయపడవద్దు అని ప్రతి మతంలోనే చెప్పబడిందన్నారు. హిందువులమని చెప్పుకునే వారు హింసకు పాల్పడుతున్నారన్నారు. సభలో శివుని పోస్టర్‌ను రాహుల్ ప్రదర్శించారు. దీంతో రాహుల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్