ఆగ్రహం తెప్పించిన అంపైర్ నిర్ణయం.. ఏం చేశాడంటే?

83చూసినవారు
మాక్స్ 60 కరీబియన్ 2024 లీగ్‌లో న్యూయార్క్ స్ట్రైకర్స్ ప్లేయర్ కార్లోస్ బ్రాత్‌వైట్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గ్రాండ్ కేమాన్ జాగ్వార్స్‌తో మ్యాచ్‌లో జాషువా వేసిన బంతి నేరుగా వికెట్ కీప‌ర్ చేతుల్లోకి వెళ్లింది. ఫీల్డ‌ర్లు ఔట్ అంటూ అప్పీల్ చేయ‌గా అంపైర్ ఔట్ ఇచ్చారు. దీంతో పెవిలియన్‌కు వెళ్తూ.. హెల్మెట్‌ను బ్యాట్‌తో బయటకు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్