రామ్ చరణ్ కూతురికి ప్రభాస్ 'కల్కి' గిఫ్ట్

54చూసినవారు
రామ్ చరణ్ కూతురికి ప్రభాస్ 'కల్కి' గిఫ్ట్
నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో వస్తోన్న 'కల్కి' మూవీపై మేకర్స్ పిల్లల్లోనూ ఆసక్తి పెంచుతున్నారు. ఈక్రమంలో బుజ్జి వాహన బొమ్మలు, భైరవ స్టిక్కర్స్, టీ షర్ట్స్‌ను విక్రయిస్తున్నారు. వాటిని సెలబ్రిటీ పిల్లలకూ గిఫ్టులుగా పంపిస్తున్నారు. రామ్ చరణ్ కూతురు క్లీంకారకు కూడా ఈ బహుమతులు అందాయి. ‘థ్యాంక్స్ కల్కి టీమ్. ఆల్ ది బెస్ట్’ అంటూ క్లీంకార.. బుజ్జి బొమ్మతో ఆడుకుంటున్న ఫొటోను ఉపాసన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్