తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ప్రభాస్

69చూసినవారు
తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ప్రభాస్
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఎపిక్ ఫాంటసీ యాక్షన్ మూవీనే బాహుబ‌లి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేశారు. ఫ‌స్ట్ పార్ట్ బాహుబలి: ది బిగినింగ్ 2015 జూలై 10వ తేదీన విడుదలై భారీ విజ‌యాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్‌గా ఏడేళ్ల క్రితం స‌రిగ్గా ఇదే రోజు బాహుబలి 2 రిలీజ్ అయింది. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేశారు.

సంబంధిత పోస్ట్