ప్రభాస్ 'సలార్' టీజర్ విడుదల

322311చూసినవారు
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'సలార్' చిత్ర టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. మాస్ డైలాగుతో ప్రభాస్ ఎలివేషన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచాయి. ప్రభాస్ మాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. కేజీఎఫ్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ 'సలార్' తో మరోసారి రికార్డులు బద్దలు కొడతారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 8న విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్