8 కి.మీ నడిచి ప్రాక్టీస్.. జాతీయ క్రికెట్ జట్టులో చోటు

530చూసినవారు
8 కి.మీ నడిచి ప్రాక్టీస్.. జాతీయ క్రికెట్ జట్టులో చోటు
అసోంలోని కుగ్రామంలో కనీసం రోడ్డు కూడా లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా శ్రమించింది ఓ యువ క్రీడాకారిణి. పెద్ద క్రికెటర్ కావాలన్నా సంకల్పంతో గ్రామం నుండి 8 కిమీ నడిచి ప్రాక్టీస్ చేసింది. చివరకు మహిళల క్రికెట్ జట్టులో స్థానం సంపాదించింది. ఆమెనే ఉమా. అసోం నుంచి జాతీయ క్రికెట్ జట్టలో స్థానం సంపాదించిన తొలి క్రీడాకారిణిగా రికార్డ్ సాధించింది. ఈ మేరకు ఉమను అభినందిస్తూ సీఎం హిమంత ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్