గాయకుడు సాయిచంద్ భార్యకు గుండెనొప్పి

8113చూసినవారు
గాయకుడు సాయిచంద్ భార్యకు గుండెనొప్పి
తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయిచంద్ భార్య రజిని గుండెనొప్పికి గురయ్యారు. ఆయన మరణాన్ని తట్టుకోలేక నిన్న సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచనతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. కాగా సాయిచంద్ గత నెల 29న గుండెపోటుతో కన్నుమూశారు.

సంబంధిత పోస్ట్