విచారణకు సహకరించని ప్రజ్వల్ రేవణ్ణ: సిట్

56చూసినవారు
విచారణకు సహకరించని ప్రజ్వల్ రేవణ్ణ: సిట్
మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడంలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తెలిపారు. విచారణ సమయంలో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడం లేదని చెప్పారు. అది రాజకీయ కుట్రని, తనను ఇరికించారని చెబుతున్నట్లు వివరించారు. ప్రతిసారీ తన లాయర్‌తో మాట్లాడాలని అంటున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్