VDతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ టీమ్

56చూసినవారు
VDతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ టీమ్
స్టార్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా వస్తోందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన ప్రశాంత్ నీల్.. విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. దీంతో సినిమా గురించి మాట్లాడేందుకే విజయ్ ఇంటికి నీల్ వెళ్లారని.. వీరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే ప్రచారం మొదలయింది. ఈ మేరకు విజయ్ తో ప్రశాంత్ సినిమా చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రశాంత్ టీమ్ స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్