ముంపునకు గురైన ఉద్యాన పంటల్లో తీసుకునే జాగ్రత్తలు
By Shivakrishna 78చూసినవారు* పొలాల్లో నిల్వ ఉన్న అదనపు నీటిని బయటకు పంపివేయాలి. లేత తోటల్లో మొక్కలు చనిపోయిన చోట తిరిగి నాటుకోవాలి.
* కొంచెం నేల వాలిన మొక్కలను లేపి మొదళ్ల వద్దకు మట్టి ఎగదోయాలి.
* మొక్కలు తిరిగి బలంగా పెరగడానికి అవసరమైన పోషకాల మోతాదును పెంచాలి.
* వ్యాధికారక శిలీంద్రాలను, చీడలను నివారించడానికి తగిన చర్యలను చేపట్టాలి. దీని కోసం స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి.