విజయ్‌ దళపతి 69వ మూవీలో ప్రేమలు హీరోయిన్‌!

51చూసినవారు
విజయ్‌ దళపతి 69వ మూవీలో ప్రేమలు హీరోయిన్‌!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ డైరెక్టర్ హెచ్ వినోథ్ కాంబోలో దళపతి 69 మూవీ రాబోతుంది. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారంటూ ఇప్పటికే వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తుండగా.. మేకర్స్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రేమలు ఫేం మమితా బైజు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్