అయోధ్య చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (వీడియో)

68చూసినవారు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి అయోధ్య వెళ్లారు. ఇవాళ అయోధ్య రామాలయాన్ని సందర్శించనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అక్కడ నూతనంగా రాములోరి ఆలయాన్ని నిర్మించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రపతి అయోధ్య వచ్చారు. మరికాసేపట్లో అయోధ్యాపురిలో కొలువుదీరిన బాలరాముడిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్