‘ప్రథమ మహిళ’గా అధ్యక్షుడి కుమార్తె

85చూసినవారు
‘ప్రథమ మహిళ’గా అధ్యక్షుడి కుమార్తె
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహ ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ రెండోసారి దేశాధినేత పగ్గాలు చేపట్టారు. పాక్ 14వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పాక్ మీడియా కథనాలు సోమవారం వెల్లడించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్