మళ్లీ ఆధిక్యంలోకి ప్రధాని మోదీ

1070చూసినవారు
మళ్లీ ఆధిక్యంలోకి ప్రధాని మోదీ
ప్రధాని మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో హోరాహోరీగా లెక్కింపు కొనసాగుతోంది. కొన్ని నిమిషాల ముందు వెనుకంజలో ఉన్న ప్రధాని.. మళ్లీ ముందంజలోకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై 600 పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్