ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భగా మోదీ సుమారు రూ.2లక్షల కోట్లకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ కింద మొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్, అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు వెల్లడించారు.