ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 120

78చూసినవారు
ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 120
యూపీ వారియర్స్‌ జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 119/9 పరుగులకు కట్టడి చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ. యూపీని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. శ్వేతా షెహ్రావత్ 45 పరుగులతో టాప్‌లో నిలిచింది. హారిస్ 17, హీలీ 13, కిరణ్ 10, పూనమ్ 10 పరుగులు చేశారు. రాధా యాదవ్ 4, కేప్ 3, అరుంధతి రెడ్డి, సదర్‌ల్యాండ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ లక్ష్యం 120.

సంబంధిత పోస్ట్