గడ్డంతో రఫ్ లుక్‌లో ప్రిన్స్ మహేష్‌బాబు (Video)

79చూసినవారు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు స్టైలిష్ లుక్‌లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్ విమానాశ్రయంలో లాంగ్ హెయిర్‌తో కనిపించి చూపరులను ఆకట్టుకున్నారు. దీంతో ప్రిన్స్ తాజా మూవీపై ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగాయి. ఆయన ఫోన్ వాల్‌పేపర్‌గా గ్లోబ్ ఫోటో ఉండడంతో #SSMB29 గ్లోబల్ ట్రెండింగ్ అని హింట్ ఇస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.

సంబంధిత పోస్ట్