పేకాట ఆడుతూ దొరికిన సీఐలు

51చూసినవారు
విజయవాడలో పేకాట ఆడుతూ నలుగురు సీఐలు పట్టుబడ్డారు. దుర్గగుడిలో విధుల కోసం వచ్చిన టూటౌన్ సీఐ కొండలరావు, పెనుకొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు ఓ హోటల్‌లో పేకాట ఆడారు. దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్