ఆ బాధ్యత మనపైనే ఉంది: పవన్ (వీడియో)

63చూసినవారు
మంగళగిరిలోని అరణ్య భవన్‌లో 70వ వన్యప్రాణుల వారోత్సవాలు జరిగాయి. ఈ వారోత్సవాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. ‘పొలుసు కోసం పాంగొలిన్ అనే జంతువును చంపడం వల్ల అవి అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. ఆహారం కోసం అడవి జంతువులను చంపడం తప్పు. అడవి జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.’ అని పవన్ అన్నారు.

సంబంధిత పోస్ట్