తంగలాన్‌ రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ

77చూసినవారు
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్ కాంపౌండ్‌ నుంచి వస్తోన్న మోస్ట్‌ ఎవెయిటెడ్‌ సినిమా తంగలాన్. హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. 18వ-19వ శతాబ్దం మధ్య సాగే కేజీఎఫ్‌ బ్యాక్‌డ్రాప్‌ కథ ఇది. ఇక ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోందని నిర్మాత ధనుంజయన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు విక్రమ్ అభిమానులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్