సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీరు పోస్టులు

85చూసినవారు
సీడ్యాక్‌లో ప్రాజెక్ట్ ఇంజినీరు పోస్టులు
బెంగళూరులోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీడ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన 91 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం అవసరం. రాత/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 5, ఇతర వివరాలకు వెబ్‌సైట్ https://careers.cdac.in/advt-details/ను సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్