అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీ భూమి మీదకు తిరిగొచ్చిన వెంటనే స్పేస్ ట్రిప్‌పై స్పందించింది. బ్లూ ఓరిజిన్ సంస్థ చేపట్టిన స్పేస్ మిషన్‌లో ఆమె పలు సెలబ్రిటీలతో కలిసి అంతరిక్ష ప్రయాణం చేసింది. ‘మాతృభూమిలాంటి ప్రదేశం మరొకటి లేదు’ అంటూ తన అనుభూతిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్పేస్‌స్టేషన్‌లో గాలి లేని పరిస్థితుల్ని, శూన్యతను తట్టుకోవడం సవాలుగా ఉందని తెలిపింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.