సోరియాసిస్‌కి వ్యాధి.. కారణాలు

564చూసినవారు
సోరియాసిస్‌కి వ్యాధి.. కారణాలు
సాధారణంగా ఇన్‌ఫెక్షన్లు, జబ్బుల నుంచి రోగనిరోధకశక్తి మనల్ని కాపాడుతుంటుంది. అయితే సోరియాసిస్ బాధితుల్లో రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టీ కణాలు ఆరోగ్యంగా ఉన్న చర్మ కణాలపైనే దాడి చేస్తాయి. దీంతో శరీరం ఇతర రోగనిరోధక స్పందనలను పుట్టిస్తుంది. ఫలితంగా వాపు, చర్మకణాలు వేగంగా ఉత్పత్తి కావటం వంటి వాటికి దారితీస్తుంది. సోరియాసిస్ బాధితుల్లో కొంతకాలం పాటు దాని లక్షణాలు కనబడకుండా ఉండిపోవచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి ఉద్ధృతం కావొచ్చు.

సంబంధిత పోస్ట్