పుణె పోర్షే కారు ప్రమాదం

83చూసినవారు
ఆదివారం తెల్లవారుజామున కొరెగావ్ పార్క్ లో 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారును అతివేగంగా నడిపి ఒక బైక్ ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. క్లబ్‌లో పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడున్న స్థానికులు కారు నడిపిన వ్యక్తిని బయటకు తీశారు. దేహశుద్ది చేసి, పోలీసులకు అప్పగించారు. ప్రమాదం చేసిన బాలుడిని అరెస్ట్ చేయగా.. కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.
Job Suitcase

Jobs near you