'RRR' రికార్డును బ్రేక్ చేసిన పుష్ప-2 మూవీ

78చూసినవారు
'RRR' రికార్డును బ్రేక్ చేసిన పుష్ప-2 మూవీ
తొలిరోజు కలెక్షన్లలో రూ.294 కోట్లు కొల్లగొట్టిన పుష్ప-2 భారత సినీ చరిత్రలో తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డ్ 'RRR' పేరిట ఉండేది. ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలిరోజు రూ.223 కోట్లు రాబట్టింది. తాజాగా ఆ రికార్డ్‌ను పుష్ప-2 బద్దలుకొట్టింది. కాగా శుక్ర, శనివారాల్లో కలిపి ఈ చిత్రం రూ.400 కోట్లపైనే వసూళ్లు చేసే అవకాశం ఉందని సినీవర్గాలు చెబుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్