పుష్ప2 చిత్ర టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతంటే?

80చూసినవారు
పుష్ప2 చిత్ర టికెట్ ధరల పెంపు.. బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతంటే?
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప-2’కు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పుష్ప-2 బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ.800 గా ఖరారు చేసింది. ఈ సినిమాలో రష్మిక కథానాయిక. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్