‘పుష్ప’ వినాయకులు.. SPECIAL VIDEO

76చూసినవారు
దేశమంతా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గతంలో లాగే ఈసారి కూడా చాలా చోట్ల వెరైటీ వినాయకులు మండపాల్లో పూలందుకుంటున్నారు. సెకండ్ పార్ట్‌లో ఐకాన్ స్టార్ అమ్మవారి గెటప్‌తోనూ విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ఇందుకు సంబంధించిన స్పెషల్ వీడియోను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్