పుతిన్‌ కీలక నిర్ణయం

71చూసినవారు
పుతిన్‌ కీలక నిర్ణయం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణమంత్రి సెర్గీ షోయిగును పదవి నుంచి తప్పించి, జాతీయ భద్రతా మండలి కార్యదర్శిగా నియమించారు. షోయిగు స్థానంలో ఆండ్రీ బెలౌసోవ్‌కు రక్షణశాఖ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం ఇంకా కొనసాగుతున్న తరుణంలో ఆయన్ని తొలగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉక్రెయిన్‌ ఈశాన్య ప్రాంతంలో రష్యా భూతల దాడులను ఆదివారం మరింత తీవ్రతరం చేసింది.

సంబంధిత పోస్ట్