సంతానప్రాప్తికి వాల్‌నట్స్ ఉపయోగకరం

63చూసినవారు
సంతానప్రాప్తికి వాల్‌నట్స్ ఉపయోగకరం
శాకాహారులకు అక్రోట్లు వరం లాంటివి. రోజుకు నాలుగు వాల్‌నట్స్ తింటే ప్రోటిన్, ఒమేగా 3 పుష్కలంగా అందుతాయి. పీచు, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటివీ ఎక్కువే. వీటి వల్ల విషయగ్రహణ సామర్థ్యమూ మెరుగవుతుంది. రోజూ అక్రోట్లను తినే మగవారిలో వీర్యం నాణ్యత మెరుగుపడి, సంతానం కలగటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్