మెటా AIతో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎంతో ఈజీ

62చూసినవారు
మెటా AIతో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎంతో ఈజీ
మన దేశంలో మెటా ఏఐ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో ఆయా అంశాల మీద మనకు మనమే క్విజ్‌ నిర్వహించుకోవచ్చు కూడా. ఉదాహరణకు- పైథాన్‌ మీద ప్రధానంగా దృష్టి పెట్టే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం కోసం వెళ్తున్నారనుకోండి.. దీనికి సంబంధించిన ప్రశ్నలతో క్విజ్‌ ఏర్పాటు చేసి, సన్నద్ధం చేయమని మెటా ఏఐని కోరవచ్చు. అంతేకాదు.. ఆయా అంశాల గురించి సవివరంగా శోధించవచ్చు.

సంబంధిత పోస్ట్