మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్!

51చూసినవారు
మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్!
మంచు విష్ణుకు రాచకొండ సీపీ వార్నింగ్ ఇచ్చారు. కుటుంబ గొడవల నేపథ్యంలో మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబుకు పోలీసులు నోటీసులు పంపారు. తాజాగా మంచు విష్ణు రాచకొండ సీపీ సుధీర్ బాబు ముందు హాజరవగా దాదాపు గంటన్నర సేపు విష్ణును సీపీ విచారించారు. అలాగే నాలుగు రోజులుగా మంచు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై ఆరా తీశారు. ఈ క్రమంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించవద్దని హెచ్చరించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్