దోమలు కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ , మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధులు దోమల కుట్టడం వల్లనే వ్యాపిస్తాయి. అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వారిని కుట్టవట. ఓ పాజిటివ్, ఓ నెగటివ్ బ్లడ్ గ్రూపు ఉన్న వ్యక్తులను మాత్రమే దోమలు ఎక్కువగా కుడతాయని ఓ రీసర్చ్‌లో తేలింది. ఓ బ్లడ్ గ్రూప్‌తో పాటు A బ్లడ్ గ్రూప్ వారినే దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు.