ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

67చూసినవారు
ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు
సాధారణంగా మన ఇంట్లో బియ్యాన్ని కడిగాక వచ్చిన నీటిని పారబోస్తాం. కానీ బియ్యాన్ని కడగగా వచ్చిన నీటిని ఉపయోగించి అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చు. ఆ నీటిలో అమినో ఆమ్లాలు, విటమిన్ బి, ఇ, సిలు కూడా ఉంటాయి. బియ్యం నీళ్లను రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కురులకు పట్టించాలి. అరగంట తర్వాత నీళ్లతో శుభ్రంగా కడుక్కుంటే శిరోజాలు నల్లగా మెరుస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్