ఓయూ ఈఎంఆర్‌సీకి అంతర్జాతీయ గుర్తింపు

55చూసినవారు
ఓయూ ఈఎంఆర్‌సీకి అంతర్జాతీయ గుర్తింపు
హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్‌ అండ్‌ మల్టీమీడియా రీసర్చ్‌ సెంటర్‌ (ఈఎంఆర్‌సీ) అంతర్జాతీయ అవార్డు గెలుచుకుంది. ప్రతిష్టాత్మక యూజీసీ - సీఈసీ 16వ అంతర్జాతీయ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈఎంఆర్‌సీ డైరెక్టర్‌ రఘుపతిరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. గుత్తికోయ చిన్నారుల బతుకు చిత్రంపై తీసిన ‘రీచింగ్‌ ది అన్‌ రీచ్డ్‌’ షార్ట్‌ ఫిల్మ్‌కు అభివృద్ధి విభాగంలో ట్రోఫీ, నగదు బహుమతి, ధృవపత్రం లభించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్