ఇన్‌స్టా పిచ్చి.. పిల్లల ముందే భార్యను గొంతు కోసి చంపేశాడు!

61చూసినవారు
ఇన్‌స్టా పిచ్చి.. పిల్లల ముందే భార్యను గొంతు కోసి చంపేశాడు!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన ముగ్గురు కూతుళ్ల ముందే భార్య గొంతు కోసి హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌‌కి బానిస కావడం వల్లే భర్త హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్స్ రీల్స్ చేయడం, దానికి కామెంట్స్ రావడం, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్ రావడంతోనే సదరు వ్యక్తి, తన భార్యని చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్