రాహుల్ ద్రవిడ్ కారును ఢీకొట్టిన ఆటో

66చూసినవారు
రాహుల్ ద్రవిడ్ కారును ఢీకొట్టిన ఆటో
టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ కారును ఓ ఆటో ఢీకొట్టింది. బెంగళూరులోని కన్నింగ్ హామ్ రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో రాహుల్ ద్రవిడ్ కారు ఆగింది. ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన లగేజీ ఆటో ద్రవిడ్ కారును ఢీకొట్టగా ద్రవిడ్ కారు ముందు ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ సమయంలో ద్రవిడ్, ఆటో డ్రైవర్ మధ్య చిన్న గొడవ జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్